MDK: రామాయంపేటలో విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు కళావతిని రివర్స్ వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, కౌన్సిలర్లు ఆస్పత్రికి వెళ్లి కళావతిని పరామర్శించారు. MLA మైనంపల్లి రోహిత్ సూచనల మేరకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికురాలికి గాయాలు


