హైదరాబాద్: 28°C
తెలంగాణ

22-A భూముల అంశంపై చర్చకు సవాల్

NZB: 22-ఏ భూముల అంశంపై కాంగ్రెస్ నాయకులుకు బహిరంగంగా చర్చకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి సవాల్ విసిరారు. ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానని దినేష్ పటేల్ కులాచారి స్పష్టం చేశారు.