MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలకు ఆశా వర్కర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం ఆసుపత్రి పరిధిలోని కిష్టాపూర్, టిజీపల్లి, పోన్ కల్ గ్రామాలకు ఆశా వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే లోతరే గ్రామానికి కొత్త ఆశ వర్కర్‌ను నియమించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఆశా వర్కర్లు లేకపోవడంతో రోగులకు మందులు అందని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ
ఆశా వర్కర్లు లేక రోగులకు అందని మందులు


