KNR: ఎమ్మార్పీఎస్ మొలంగూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మోరె రమేష్‌ను ఏకగ్రీవంగా నియమించినట్లు శంకరపట్నం మండల ఇంఛార్జ్ దేవునూరి రవీందర్ ఆదివారం తెలిపారు. గ్రామ శాఖ సమావేశంలో రమేష్‌తో పాటు ఎస్సీ పూర్తి కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మార్పీఎస్ మొలంగూర్ గ్రామ శాఖ నియామకం


