హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం దారెటు.. క్యాడర్​లో గందరగోళం..!

KMR: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు జిల్లాల పరిధిలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.