హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఘనంగా గీతం మెడికల్ సైన్స్ స్నాతకోత్సవం

VSP: గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు, ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకేసారి సుమారు 4 వేల మంది వైద్య విద్యార్థులకు పట్టాలు, పతకాలను ప్రదానం చేయనున్నారు.