JGL: రాయికల్ పట్టణానికి చెందిన శివాజీ గోనె రెడ్డి సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, రోడ్డు నిర్మాణం చేపట్టి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యేని కలిసిన రెడ్డి సంఘం సభ్యులు


