కృష్ణా: BCల సంక్షేమానికి TDP ఎల్లప్పుడూ అండగా ఉంటుందని MP కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమంలోని 42వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన NTR, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. సమాజ సేవకు అంకితమైన మహనీయుల సేవలను కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల సంక్షేమానికి టీడీపీ అండ: కేశినేని


