PDPL: గోదావరిఖని (GDK)లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో IFTU రాష్ట్ర 4వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు కే. విశ్వనాథ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకులు ఆరెల్లి కృష్ణ, భాస్కర్, రామకృష్ణ, సరళ ప్రసంగించారు.
తెలంగాణ
IFTU రాష్ట్ర 4వ మహాసభలు ప్రారంభం


