హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తుల సౌకర్యాలపై ఈవో ప్రత్యేక పర్యవేక్షణ

SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల సౌకర్యాల కోసం ఈవో ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్యం, మర్యాదపూర్వక సేవలు, అక్రమ వసూళ్లకు తావులేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్పీఎఫ్, హోంగార్డులకు భద్రతపై సూచనలు చేశారు.