హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తిత్వ వికాస సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

MBNR: విద్యార్థుల వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సదస్సు పోస్టర్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని అన్నారు.