హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరులో వెల్లివిరిసిన మత సామరస్యం

CTR: పుంగనూరులో మత సామరస్యం వెల్లివిరిసింది. మైనార్టీ వర్గానికి చెందిన షామీర్‌లాల్ అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి చాటిచెప్పారు. సంతగేటు సమీపంలోని ఏటిగడ్డపాళ్యం గంగమ్మ ఆలయ ఆవరణంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను అభినందించారు.