NRML: తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికులకు నష్టం కలిగించేలా జీవోలు తీసుకువస్తోందని, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని జనతా ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. తమ హక్కుల కోసం సోమవారం నుంచి ఆటోలు పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
'ఆటోలు బంద్.. ప్రజలు సహకరించాలి'


