PPM: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాలతో జిల్లా పోలీసు కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్ఫాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధునిగా,న్యాయవాదిగా, రాజకీయవేత్తగా,రాజనీతిజ్ఞునిగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మనీయం అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి


