NTR: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నేపాక సుందర్రావు ఆదివారం ఉదయం 10 గంటలకు కన్నుమూశారు. ఆయన మృతితో న్యాయవాదులు, న్యాయమూర్తులు రాజకీయ నాయకులు, సన్నిహితులతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతరం ఆయన గురించి పట్ల పలువురు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ... ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మృతి


