హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నిబంధనలు మేరకే ఉద్యోగుల జీతాలు పెంపు'

KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ బ్యాంక్‌లో నిబంధనల మేరకే ఉద్యోగుల జీతాలు పెంపు జరిగిందని ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డీసీసీబీ ఛైర్మన్‌గా తుమ్మల బాబు వచ్చిన తరువాత డిపాజిట్లు పెరిగాయని, బ్యాంకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఒప్పందం ప్రకారమే వేతనాలు పెంచుకున్నట్లు తెలిపారు.