NDL: వృద్ధుడి వివరాలు తెలిస్తే చెప్పాలని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి కోరారు. ఇటీవల అనారోగ్యంతో మహానంది మండలం గాజులపల్లె మెట్టలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని 108 వాహనంలో నంద్యాల ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. తన వివరాలు ఏమి తెలపలేకపోతున్నాడన్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వృద్ధుడి వివరాలు తెలిస్తే చెప్పండి


