హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల24న హోటల్, రెస్టారెంట్ యజమానులతో జేసీ సమావేశం

ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత, పరిశుభ్రత, బాధ్యతాయుత పర్యాటకంపై చర్చించేందుకు ఈనెల 24న అరకులోయ పున్నమి అతిథిగృహంలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. జేసీ శ్రీపూజ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హోటల్, రెస్టారెంట్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు విధిగా హాజరుకావాలన్నారు.