NZB: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై మాట్లాడారు. పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామని చెప్పారు. 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తెలంగాణ
కష్టపడిన కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యత: పీసీసీ


