హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఒంగోలు కలెక్టరేట్‌లో ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి స్వామి నివాళి
✦ అద్దంకి దర్శి రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి 
✦ పాకాల సముద్ర తీరానికి భారీగా తరలి వచ్చిన పర్యాటకులు 
✦ వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ నేపథ్యంలో ఇళ్లు ఖాలీ చేసిన ముంపు గ్రామాల నిర్వాసితులు