హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ అవార్డు గ్రహీతలకు సీపీఐ నాయకుల సన్మానం

ATP: గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై బాలరాముని ఆదివారం పోలీస్ స్టేషన్‌లో సీపీఐ నాయకులు ఘనంగా సన్మానించారు. సీపీఐ మండల కార్యదర్శి రాయల్ రాము మాట్లాడుతూ.. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి, ఆగస్టు 15న జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అవార్డులు పొందిన సీఐ, ఎస్సై సేవలు అభినందనీయం అన్నారు.