హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహణ కలిగి ఉండాలి: జిల్లా ఉప విద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ
★ పెదవేగిలో 'సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి': SI హరి గోపాల్
★ఏలూరులో ఆయిల్ ఫామ్ రైతులను కాపాడాలి: రైతు సంఘం నాయకులు 
★ చింతలపూడిలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి