కోనసీమ: అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో ఉన్న రత్న వైన్ షాప్‌లో యానాం మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేశారు. యానాం నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని బ్రాండెడ్ సీసాలలో నింపి విక్రయిస్తున్నట్లు గుర్తించి 58 యానాం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌ను సీజ్ చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాగాం వైన్ షాప్‌లో యానాం మద్యం అమ్మకాలు


