VKB: వికారాబాద్ పరిధిలోని బంట్వారం మండలం రోంపల్లిలో మరణించిన జనుముల లాలప్ప, హన్మప్ప కుటుంబాలను యువ చైతన్య ట్రస్ట్ చైర్మన్ ఎం. చైతన్య కిరణ్ పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి, ఒక్కో కుటుంబానికి రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు 'యువ చైతన్య ట్రస్ట్' ఆర్థిక సాయం


