హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లిలో జర్నలిస్టుల మహాసభలు

అన్నమయ్య: మదనపల్లిలో APWJF, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) తొలి మహాసభలు శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అంశాలపై చర్చించనున్నారు.