హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మార్టిన్ లూథర్ సేవలు చిరస్మణియం'

E.G: పైడిమల్ల మార్టిన్ లూథర్ 70వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజానికి, ప్రజలకు మార్టిన్ లూథర్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం మార్టిన్ లూథర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.