హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'28 వార్డులుగా బుచ్చి పట్టణం'

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గతంలో 20 వార్డులుగా ఉంది. దీంతో 28 వార్డులుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కమిషనర్ చిన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సమాచారార్ధం ఫామ్ 6లో ప్రచురించి, బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం ప్రదర్శించామన్నారు.