హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గండ్రపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై యువకుడి ఆత్మహత్య
★ LMD జలాశయంలో 10.95 TMCల నీటి నిల్వ
★ రంగంపేటలో పురుగుమందు తాగి ఇంటర్ విద్యార్థిని మృతి
★ మానకొండూరు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో కుట్టు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం