AKP: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గొలుగొండ మండలంలోని 27 గ్రామపంచాయతీలకు 260 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మండల పరిషత్ కార్యాలయ నోటీసు బోర్డులో ఆదివారం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 26వ తేదీ వరకు స్వీకరిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. అనంతరం సవరణలు చేసి ఈ నెల 29న జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముసాయిదా జాబితా ప్రదర్శన


