హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

9 ఏళ్ల బాలిక అదృశ్యం

KDP: ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన చెరసాల ప్రశాంతి (9) అనే బాలిక అదృశ్యమైంది. పాఠశాలకు వెళ్లలేదని తల్లి మందలించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక ఆచూకీ కోసం ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు గాలిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు CI ఈ నంబర్‌కు 9121100590 సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.