హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @ 12PM

★ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు ఈనెల 25న అధికారులు సమావేశం
నీటి కుళాయిలు పని చేయకపోవడంతో రోటరీ నగర్‌లో రెండు వారాలుగా నిలిచిన తాగునీరు
★ లావేరు శాఖా గ్రంథాలయంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం 
★ త్వరలో YCPలోకి దువ్వాడ రీఎంట్రీ?