హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంట్లో చోరీ
✦ అంజుమన్ ఇస్లామియా పాఠశాలలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
✦ మంగళగిరి పరిధిలో గాజు సీసాతో బెదిరించిన కేసులో నిందితుడి అరెస్ట్ 
✦ అడవి తక్కెళ్లపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులంలో ప్రవేశాలు