AKP: మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడు మండలం చౌడువాడ హైస్కూల్‌లో ఈ నెల 24న ఉదయం 9 గంటలకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ మేళాను నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత, యువతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 24న జాబ్‌మేళా


