హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

★ జిల్లాలో మునిగిన బోటు.. ఐదుగురు మత్స్యకారులు సేఫ్
★ జిల్లాలో బ్రిక్స్ సదస్సు.. మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో సైక్లింగ్
★ జిల్లాలో ఈనెల 27న వాణిజ్య సముదాయాల దుకాణాలకు బహిరంగ వేలంపాట: జెడ్సీ హేమావతి 
★ జిల్లాలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టిన GVMC, SHE బృందాలు