హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిక్స్ క్రీడల మంత్రుల సదస్సు ప్రారంభం

విశాఖ నోవాటెల్‌లో బ్రిక్స్ దేశాల క్రీడల మంత్రుల సదస్సు శనివారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి మాన్షుక్ మాండవీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. క్రీడారంగంలో బ్రిక్స్ దేశాల పరస్పర సహకారం, భాగస్వామ్యం, యువతకు అవకాశాల కల్పనపై చర్చించనున్నారు. అంతర్జాతీయ క్రీడల అభివృద్ధికి బ్రిక్స్ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.