SRD: నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం కిష్టారెడ్డిపేట రెయిన్‌బో మెడోస్ కాలనీలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు ప్రజల ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయన్నారు.
తెలంగాణ
'నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం'


