హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ

VSP: కసింకోట మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 27 పంచాయితీలలో 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆదివారం జారీ చేసినట్లు ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 26వ తేదీలోగా తెలియజేయాలన్నారు. పంచాయతీ కార్యాలయాల వద్ద పోలింగ్ కేంద్రాల డ్రాప్టింగ్ లిస్ట్ అందుబాటులో ఉంచామన్నారు.