శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు జైస్వాల్(45), కేఎల్ రాహుల్(18) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అర్ధ శతకానికి చేరువైన జైస్వాల్‌ను అసిత ఫెర్నాండో ఔట్ చేయగా, వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీలంక కెప్టెన్ పరిస్థితిని చక్కదిద్దారు. 19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 68/2గా ఉంది.
క్రీడలు
IND vs SL: జైస్వాల్‌ను కవ్వించిన ఫెర్నాండో..


