హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీధి కుక్కల బెడదతో ప్రజల ఆందోళన

KRNL: ఆదోని గణేశ్ సర్కిల్, పరిసర కాలనీల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాహనదారులను వెంటాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.