TPT: దక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో వెలిసిన భగవాన్ శ్రీ తీర్థ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రమణానంద స్వామి తెలిపారు. రేపు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, స్వామివారికి పల్లకి సేవ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు తీర్థ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం


