హైదరాబాద్‌లోని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2వ ఆసియా-పసిఫిక్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ సదస్సు ఘనంగా జరిగింది. అడ్వాన్స్‌డ్ బయోనిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ వేదికపై లైవ్ సర్జరీలు, హ్యాండ్స్-ఆన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సదస్సుకు పలు ప్రాంతాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.
తెలంగాణ
ఆసియా-పసిఫిక్ కాక్లియర్ ఇంప్లాంట్ సదస్సు


