హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరికి ప్రత్యామ్నాయంగా తామరపూల సాగు

E.G: రాజానగరం మండలంలో రైతు యాళ్ల వీరబాబు ఎకరం పొలంలో 108 రేకుల తామరపూల సాగు చేపట్టి వినూత్న ప్రయోగం చేశారు. జూన్‌లో విత్తనాలు జల్లగా ప్రస్తుతం తామరపూలు వికసించి ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సుమారు 2 వేల పూలను రూ.10 నుంచి రూ.30 వరకు విక్రయించినట్లు రైతు తెలిపారు. శ్రావణమాసం, వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి, దసరా పండుగల్లో తామరపూలకు డిమాండ్ ఉంటది.