హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు - విద్యుత్ వృథా'

SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతూ ఉండటంతో విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ లైట్లు ఆఫ్ చేయకపోవడంతో రోడ్లపై వెలుగుతూనే కనిపిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి, పంచాయతీకి అదనపు విద్యుత్ బిల్లుల భారం పడుతోందన్నారు.