ELR: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉంగుటూరు మండలంలోని 278 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ జాబితాను అధికారులు ఆదివారం విడుదల చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డుల్లో ఈ జాబితాను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకునేందుకు నోటీస్ బోర్డు వద్దకు వెళ్లి పరిశీలించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
278 కేంద్రాలతో పోలింగ్ లిస్ట్ విడుదల


