హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం... వృద్ధురాలికి తీవ్ర గాయాలు

KKD: సామర్లకోట కెనాల్ రహదారి ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.