హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో TGSPDCL పవర్ ఎగ్జిబిషన్-2026 కొనసాగుతోంది. ఈనెల 24 వరకు జరిగే ప్రదర్శనలో విద్యుత్ సాంకేతికత, భద్రతా పద్ధతులు, పాలనలో సంస్కరణలను ప్రదర్శిస్తున్నారు. ‘గృహ జ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రదర్శించారు.
తెలంగాణ
హైదరాబాద్‌లో TGSPDCL పవర్ ఎగ్జిబిషన్


