SDPT: చేర్యాల 12వ వార్డులో మృతిచెందిన మాచర్ల మహేష్ కుటుంబాన్ని కౌన్సిలర్ మహమ్మద్ షరీఫా బేగం ఖాజా పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం, 5 కేజీల నూనె అందజేసి, వితంతు పెన్షన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమ్ము నరసింహరావు, చేర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ కాటం మల్లేశం, బుట్టి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేద కుటుంబానికి అండగా కౌన్సిలర్


