మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఇవాళ అర్థరాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను రేపు కొండా సురేఖ కలుస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
జిల్లా మంత్రి వ్యవహారంపై సోమవారం క్లారిటీ?


