ASR: డుంబ్రిగుడ గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు ఆదివారం ప్రదర్శించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో 188 పోలింగ్ కేంద్రాల వివరాలను సంబంధిత పంచాయతీల్లోని నాలుగు ముఖ్య ప్రదేశాలతో పాటు ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రదర్శన


