RR: ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక శాఖ కో-కన్వీనర్ కర్రెడ్ల నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కోరారు. గత నష్టాల పరిహారం కూడా పూర్తిగా చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం ప్రతాప్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఫసల్ బీమా అమలు చేయాలి'


